How to Earn money With Websites in telugu||Digital Suresh Book||  Money Earn Tips in telugu

How to Earn money With Websites in telugu||Digital Suresh Book|| Money Earn Tips in telugu

Posted by on / 0 Comments




How to Earn money With Websites in telugu||Digital Suresh Book|| Money Earn Tips in telugu

Book Link?
www.digitalsureshbook.com

Contact Number?
Call : 9515762974

Hai Friends

ఈ Book లో Topics ఎలా ఉంటాయో చూడండి?

Topic 1 : Google AdSense అంటే ఏమిటి? మనకు ఎందుకు Money pay చేస్తారు.

Topic 2 : Google AdSense తో సంపాదించాలంటే Website ఎందుకు ఉండాలి? Website లేకుండా చేయలేమా?

Topic 3 : ఎలాంటి Websites ను Users ఎక్కువగా చూస్తారు, Google లో Check చెయ్యడం ఎలా?

Topic 4 : Website Category Select చేసుకోవడం ఎలా? Ex : Movies, Wallpapers, IFSC Codes, News, Pincodes etc… BOOK లో ఇలా 21 Categories Explain చేశాను.

Topic 5 : Website Name(Domain) Register చేసుకోవడం ఎలా?

Topic 6 : Web Hosting Register చేసుకోవడం ఎలా?

Topic 7 : WordPress అంటే ఏమిటి? ఉపయోగం ఏమిటి?

Topic 8 : మన Hosting లో WordPress Install చేయటము మరియు Design చెయ్యడం ఎలా? (WordPress Themes, Plugins, Categories, posts, pages)

Topic 9 : Content అంటే ఏమిటి?, Keyword అంటే ఏమిటి?

Topic 10 : Content post చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి Content post చెయ్యాలి?

Topic 11 : మన Website కు Google Adsense Account రావాలంటే పాటించాల్సిన నియమాలు?

Topic 12 : Google AdSense కు Apply చెయ్యడం ఎలా? Google AdSense మన Website కు Add చెయ్యడం ఎలా?

Topic 13 : మన Website కు Users(Traffic) ను తీసుకురావడం ఎలా?

Topic 14 : Digital Marketing or Online Marketing అంటే ఏమిటి? (Full Course)

Topic 15 : SEO (Search Engine Optimization) అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 16 : SEM (Search Engine Marketing)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 17 : SMO (Social Media Optimization)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 18 : SMO (Social Media Optimization)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 19 : SMM (Social Media Marketing)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 20 : Google Analytics అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 21 : Google Webmaster Tools అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 22 : Alexa Rank అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 23 : Unique Users అంటే ఏమిటి?

Topic 24 : Page Views అంటే ఏమిటి?

Topic 25 : Copy Content అంటే ఏమిటి? Check చెయ్యడం ఎలా? Copy Content ఎందుకు ఉండకూడదు?

Topic 26 : పైన నేర్చుకున్నవి అన్ని Practical గ ఒక Website కు చేసి చూద్దాము.

Topic 27 : మన Website నుండి Daily కనీసం 300 నుండి 400 సంపాదించడం ఎలా?

Topic 28 : Google Adsense నుండి మన Bank Account లోకి Money ఎలా వస్తుంది?

Note : ఎంతో మంది చదువుకున్నవాళ్ళు Money లేక చెయ్యడానికి Jobs లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ Work నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ BOOK రాయటం జరిగింది, మీ Facebook లో ఈ వీడియో ని Share చెయ్యగలరు Interest వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>